Featured1 year ago
Hero Ajith: అజిత్ కి పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి… నటుడు కామెంట్స్ వైరల్!
Hero Ajith: హీరో అజిత్ కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా సినిమాలంటే అమితమైన ప్రేమ ఉన్నటువంటి అజిత్...