Samantha: బికినీలో రచ్చ చేసిన సమంత.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఫోటో?
Samantha: సమంత పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగినటువంటి సమంత ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈమె మయోసైటిస్ వ్యాధికి గురి కావడంతో కొంతకాలం పాటు సినిమాలకు విరామం ...


























