బికినీ వేసిన శ్రీరెడ్డి.. సమంత, రకుల్ లను ట్రోల్ చేస్తూ…?
రెండేళ్ల క్రితం క్యాస్టింగ్ కౌచ్ పేరుతో శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ యంగ్ హీరోలపై, ప్రముఖ కుటుంబాల్లోని వారసులపై, హీరోయిన్లపై సంచలన ఆరోపణలు చేసి శ్రీరెడ్డి వార్తల్లోకెక్కింది. మొదట్లో కొందరు శ్రీరెడ్డి వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినా ఆ తరువాత ...

























