Featured1 year ago
Mahalakshmi: భర్త పుట్టినరోజు కానుకగా ఆరడుగుల బహుమతిని అందజేసిన నటి మహాలక్ష్మి… వైరల్ అవుతున్న వీడియో!
Mahalakshmi: మహాలక్ష్మి రవీందర్ చంద్ర శేఖరన్ దంపతుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రవీందర్ బుల్లితెర నటి మహా లక్ష్మిని రెండవ వివాహం చేసుకున్నారు. ఆమెకు...