ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయను ఆయుర్వేదంలో కారవేల్లికా అని అంటారు. కాకరకాయను కేవలం కూర రూపంలోనే కాకుండా జ్యూస్ రూపంలో తీసుకుంటే అది సకల వ్యాధులకు సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.కాకరకాయ తినటానికి చేదుగా ఉన్నా...
మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించడంలో కాకర కాయకు ప్రత్యేక స్థానం ఉంది. కాకరకాయ తినటానికి చేదుగా ఉన్నా మన నిండు జీవితానికి సరిపడా పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి.ముఖ్యంగా కాకరకాయలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు,యాంటీ వైరల్...