Featured2 years ago
Punch Prasad: ముక్కులో నుంచి రక్తం కారేది… కిడ్నీ డోనర్ దొరికిన సర్జరీ చేయలేదు: పంచ్ ప్రసాద్
Punch Prasad: జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరినీ మెప్పిస్తున్నటువంటి పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్నటువంటి ఈయన రోజు రోజుకు తన అనారోగ్య...