Featured3 years ago
నటుడు సోనూసూద్ కి నోటీసులు…అక్రమంగా హోటల్ నిర్మించారు అంటూ..!
కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్.లక్షలాది మంది ప్రజలకు ఆహారం అందించడంతోపాటు వాహనాల్లో వారి వారి స్థానాలకు చేర్చాడు. అయితే సోను సూద్ సినిమాలలో చేసేది...