Featured2 years ago
NTR : అతిపెద్ద డైలాగ్ తో ఎన్టీఆర్ విజృంభన.. ఈ కోర్టు సన్నివేశం చూస్తున్నంతసేపు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.!!
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు దాదాపుగా ఆయన వేయని పాత్ర అంటూ ఇక లేదేమో అనిపిస్తుంది. పౌరాణిక జానపద సాంఘిక చిత్రాలలో తన నటనా కౌశలంతో అద్భుతమైన పాత్రలు ధరించిన ఘనత...