Featured3 years ago
అతడికి 72 ఏళ్లు.. కానీ 30 ఏళ్ల వయస్సు వ్యక్తిగా కనిపిస్తున్నాడు కదా.. రహస్యం ఇదే..!
ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయడం, ఆరోగ్యంగా ఉండడం అనేది ఈ రోజుల్లో ప్రజలు చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే అనుకున్నంత సులువగా సాధనలో మాత్రం పెట్టలేకపోతున్నారు.అయితే చైనాకు చెందిన ఓ వ్యక్తి తన ఫిట్నెస్...