Featured3 years ago
ఈ దశలో గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ప్రమాదమంటున్న నిపుణులు?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపించి ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మూడో దశ వ్యాప్తి చెందుతుందని ఇది మరింత ప్రమాదకరంగా మారబోతుందని ఇప్పటికే పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు....