Johnny lever : ఒకప్పుడు పూట గడవడం కష్టం.. నేడు 250 కోట్లకు అధిపతి.. ఇండియా తొలి స్టాండప్ కమెడియన్ తెలుగోడని తెలుసా?
Bollywood Comedian Johnny Lever : ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. అదృష్టం కంటే శ్రమని నమ్ముకున్న వ్యక్తులు ఖచ్చితంగా పైకి వస్తారని చెప్పడానికి మంచి ఉదాహరణ బాలీవుడ్ అగ్ర కమెడియన్ జానీ లివర్. ఆయన దాదాపు ...

























