Booster Dose: నేటి నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం.. ఈ నిబంధనలు తప్పక పాటించాల్సిందే..! by lakshana 10 January 2022 0 Booster Dose: ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రభుత్వం వ్యాక్సిన్స్ వేగవంతం చేసింది .