Featured2 years ago
Vijay Devarakonda: నువ్వు దేవరకొండ కాదు.. అనకొండవి.. పెద్ద పోటుగాడిలా స్టేట్మెంట్లు ఇచ్చావు ఒక్క టిక్కెట్ అమ్ముడుపోవట్లేదు.. విజయ్ పై ఫైర్ అయిన ధియేటర్ ఓనర్ !
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ అనన్య పాండే జంటగా పాన్ ఇండియా స్థాయిలో నటించిన చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్లలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది....