కేంద్రం కీలక నిర్ణయం.. గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త..?
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ దేశంలో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ను ...

























