ద్విచక్ర వాహనదారులు అలర్ట్.. సౌండ్ చేశారో సీజ్ అయిపోతది..!
హైదరాబాద్ సిటీలో కొంతమంది ఆకతాయిలు సరదా కోసం సౌండ్ పొల్యూషన్ ను స్పష్టిస్తుంటారు. ద్విచక్ర వాహనానికి అమర్చిన సైలెన్సర్ తీసేసి.. సౌండ్ ఎక్కువగా వచ్చే మరో సైలెన్సర్ ను అమర్చుతుంటారు. ఇలా వాళ్లు ఆ వాహనంపై వెళ్తున్న క్రమంలో ప్రతీ ఒక్కరూ ...

























