Featured3 years ago
మొసలితో అక్క పోరాటం.. చెల్లి కోసం భారీ సాహసం!
సాధారణంగా మనం మొసలిని చూడటానికి ఎంతో భయపడతాము. ఒకవేళ మొసలి చేతిలో చిక్కామంటే ఇక మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. మనం మొసలి చేతికి దొరికిన మనల్ని రక్షించడానికి బహుశా ఎవరు సాహసం కూడా చేయలేరు....