Revanth Reddy: కేటీఆర్ జైలుకు పోవడం వెనుక తాపత్రయం అదే… కేటీఆర్ కు ఛాన్స్ లేదు: రేవంత్
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కేటీఆర్ తరచు విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే కొంతమంది బిఆర్ఎస్ నేతలను అరెస్టు చేయడంతో ఏదో ఒక కేసులో నన్ను కూడా ఇరికించి అరెస్టు చేస్తారని కేటీఆర్ పలు ...


























