Featured2 years ago
Charmme Kaur: అప్పుడు నవ్వి ఇప్పుడు నవ్వుల పాలైన చార్మి.. అడ్డంగా దొరికిపోయిన నటి భారీగా ట్రోల్ చేస్తున్న మెగా ఫ్యాన్స్!
Charmme Kaur: కాలం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఎగిరి పడితే తిరిగి కాలమే మనల్ని నవ్వుల పాలు చేస్తుంది. అందుకే ఎలాంటి సమయంలోనైనా అనిగిమనిగి ఉండడం మంచిదని అందరికీ తెలిసిందే....