Featured3 years ago
రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త..?
భారతీయ రైల్వే ఇండియన్ రైల్వేస్‌లో ఉద్యోగం చేయాలనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నేషనల్ రైల్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ద్వారా రైల్వేలో ఉద్యోగాలు చేయాలనుకునే వారి కోసం కొత్త కోర్సులను ప్రకటించింది. https://nrti.edu.in/...