Star Actress: గుడి కట్టడానికి పర్మిషన్ అడిగిన అభిమాని .. మైండ్ బ్లోయింగ్ సమాధానం చెప్పిన నటి!
Star Actress: ప్రస్తుతం హీరోయిన్లకు గుడి కట్టడం ఒక ప్యాషన్ గా మారిపోయింది. ఇప్పటికే కుష్బూ ,హన్సిక వంటి కొందరు హీరోయిన్లకు వారి అభిమానులు గుడి కట్టించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ఒక అభిమాని హీరోయిన్ సమంతకి కూడా గుడి ...

























