ఐస్‌క్రీమ్ కంటే ఇవే బెస్ట్.. వేసవిలో శరీరానికి సహజ చల్లదనం ఇచ్చే 5 ఫుడ్స్!
దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్న వేళ.. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది చల్లటి పానీయాలు, ఐస్‌క్రీమ్స్, సోడాలు వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఇవి తాత్కాలికంగా మాత్రమే చల్లదనాన్ని ఇస్తాయని, నిజంగా శరీరాన్ని లోపల నుంచి కూల్‌గా ఉంచేది ...

























