సాధారణంగా అమ్మాయిలకు పువ్వులంటే ఎంతో ఇష్టపడుతుంటారు. అందమైన పువ్వులు కనిపిస్తే చాలు వాటిని తాకకుండా, వాటితో సెల్ఫీలు దిగకుండా ఉండలేరు. అదేవిధంగా మరికొందరు కొన్ని పుష్పాలు వెదజల్లే సువాసనలను ఎంతో ఆస్వాదిస్తూ ఉంటారు. తాజాగా ఇద్దరమ్మాయిలు ఎంతో అందమైన పుష్పాలు కనిపిస్తే ...