ఆధార్ కార్డ్ ఉన్నవాళ్లకు అలర్ట్.. అడ్రస్ ఎలా మార్చుకోవాలంటే..?
భారతదేశంలో నివశించే ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్ ఎంతో ముఖ్యమనే సంగతి తెలిసిందే. అయితే చాలామంది వివిధ కారణాల ఇతర ప్రాంతాల్లో నివాసం సాగిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఆధార్ కార్డ్ లోని అడ్రస్ ను మార్చుకోవడానికి ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ...

























