వీడియో వైరల్: కారు పొగగొట్టం వద్ద చికెన్ కబాబ్ వండాడు… చివరికి ఏమైందంటే?
చికెన్ కబాబ్ గ్రిల్ చేయాలంటే మనం స్టవ్ ఉపయోగిస్తాము లేదా నిప్పుల ద్వారా గ్రిల్డ్ చేయడానికి ప్రయత్నిస్తాము. కానీ మీరెప్పుడైనా కారు పొగ గొట్టం దగ్గర చికెన్ కబాబ్ గ్రిల్డ్ చేయవచ్చని విన్నారా.. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉన్నా చైనాలోని హునాన్ ...

























