ADVERTISEMENT

Tag: cash back

ఈ ఆఫర్ ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందవచ్చు.. ఎలానో తెలుసుకోండి?

ప్రస్తుతం వంట గ్యాస్ సిలిండర్లధరలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే పేటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులకు ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఇది వరకు ఈ ఆఫర్ మే 31 వరకు ఉండగా తాజాగా ...

పేటీఎం కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ కార్డ్ తో ఇంటి అద్దె చెల్లించే ఛాన్స్..?

డిజిటల్ పేమెంట్స్ సంస్థలలో ఒకటైన పేటీఎం సంస్థ కస్టమర్లకు గత కొన్ని నెలల నుంచి కొత్త సర్వీసులను అందుబాటులోకి తెస్తూ ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పేటీఎం క్రెడిట్ కార్డ్ సహాయంతో ఇంటి అద్దె చెల్లించే అవకాశం కల్పిస్తోంది. సాధారణంగా క్రెడిట్ ...

స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. అన్ని ఫీచర్లతో మైక్రోమాక్స్ బడ్జెట్ మొబైల్..!

దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. అయితే చైనాతో గొడవల నేపథ్యంలో దేశంలోని చాలామంది దేశీ మొబైల్స్ ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాళ్లకు మైక్రోమాక్స్ సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. మైక్రోమాక్స్ ఇన్ 1బీ పేరుతో ...

రూమ్ రెంట్ ఇలా కడితే రూ.5000 లాభం.. ఏం చేయాలంటే..?

పల్లెల నుంచి పట్టణాలకు, నగరాలకు వెళితే అక్కడ తప్పనిసరిగా ఇల్లు అద్దెకు తీసుకుని జీవించాల్సిందే. రోజురోజుకు నగరాల్లో , పట్టణాల్లో అద్దెలు సైతం భారీగా పెరిగిపోతున్నాయి. మంచి ఏరియాలలో ఇల్లు అద్దెకు దొరకాలంటే 10,000 రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ...

లోన్ మారటోరియం డబ్బులు ఖాతాలో పడలేదా.. అసలు కారణమిదే..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కొన్ని రోజుల క్రితం రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. మార్చి నెల నుంచి ఆగస్టు నెల వరకు రుణాలకు వడ్డీ మీద వడ్డీని వసూలు చేయడం లేదని.. వడ్డీ మాఫీ ...

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!