సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణమైపోయింది. ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే లైంగిక దోపిడీ జరుగుతుందనే అంశం సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో మహిళలపై జరిగే దాడులు అరాచకాలు గురించి ఎంతో మంది నటీనటులు వారికి ...