Mithun Reddy : నేలపై పడుకున్న మిధున్ రెడ్డి.. జైలు సిబ్బంది ప్రవర్తన పై జస్టిస్ సీరియస్!
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాలతో 14 రోజుల రిమాండ్ విధించిన అనంతరం ఆయనను జైలుకు తరలించారు. అయితే ...

























