రోజాను ఆర్థికంగా ఆదుకున్నది ఎవరో తెలుసా..?
ఎమ్మెల్యే రోజా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలకు బబర్దస్త్ జడ్జిగా సుపరిచితం. సినిమాల్లో హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చకున్న రోజా తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆమె చిత్తూరు జిల్లా, చిన్న గొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ...

























