Allu Arjun: పెళ్లి సమయంలో అల్లు అర్జున్ తీసుకున్న కట్నం గురించి క్లారిటీ ఇచ్చిన స్నేహ రెడ్డి తండ్రి?
Allu Arjun: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటువంటి అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు నటుడు అల్లు అర్జున్. ఇలా ఈయన హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అనంతరం పుష్ప సినిమా ...


























