Ramcharan: చరణ్ హైట్ గురించి కామెంట్స్ చేసిన స్టార్ హీరోయిన్… పొట్టోడు అంటూ షాకింగ్ కామెంట్స్!
Ramcharan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా నటుడిగా ...

























