Featured2 years ago
పునీత్ దూరదృష్టి.. చారిటీ కోసం ముందుగానే 8 కోట్లు డిపాజిట్..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్ వుడ్ నే కాదు,యావత్ భారత సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా శోకసంద్రంలోకి నెట్టింది.పునీత్ మరణ వార్తతో కర్ణాటక రాష్ట్రం అంతా ఒక్కసారిగా కన్నీటి పర్వంతం...