Featured11 months ago
Ntr: ఎన్టీఆర్ కు కోపం వస్తే అలా ప్రవర్తిస్తారా… ఇదేం అలవాటు అంటూ ముక్కున వేలేసుకున్న నేటిజన్స్!
Ntr: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు బాల నటుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎన్టీఆర్ అనంతరం హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం గ్లోబల్...