Poonam Kaur: గుండె ముక్కలైంది.. చిరంజీవి త్రివిక్రమ్ ఫోటో పై షాకింగ్ పోస్ట్ చేసిన పూనమ్!
Poonam Kaur: మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయనకు పద్మ విభూషణ్ అవార్డు రావడంతో ఎంతోమంది సినిమా సెలబ్రిటీలు అలాగే అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ విధంగా ...

























