‘వర ప్రసాద్’ సినిమా కోసం నయనతార కండిషన్స్.. తల పట్టుకుంటున్న నిర్మాతలు!
హైదరాబాద్: సినిమా షూటింగ్‌లో హీరో-హీరోయిన్ రెమ్యునరేషన్‌లు మాత్రమే కాదు, వారి ప్రయాణ ఖర్చులు, స్టే వసతులు, వ్యక్తిగత సిబ్బంది ఖర్చులు కూడా నిర్మాతలే భరించాల్సి ఉంటుంది. ఒక్కొక్క హీరోయిన్ దగ్గర 5-10 మంది స్టాఫ్ ఉంటారు.. మేకప్ ఆర్టిస్ట్, హెయిర్ స్టైలిస్ట్, ...

































