Akash Puri: టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆకాష్ పూరి. అయితే ఏమాత్రం తండ్రి సహాయ సహకారాలు లేకుండా సొంతంగా తాను ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించుకుంటానని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే ఆకాష్ పలు సినిమాలలో నటించిన ఏది ...