వర్మ రింగ్ మాస్టర్ అంటూ మనోజ్ చేసిన ట్వీట్ కి.. సరైన సమాధానం చెప్పిన వర్మ.. ట్వీట్ వైరల్..!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంచలనాత్మక డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎక్కడుంటే వివాదాలు అక్కడ ఉంటాయి.కేవలం సినిమా అని మాత్రమే కాకుండా సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ రాంగోపాల్ ...

























