Samantha: రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమంత.. భారీగా పెంచిన రెమ్యూనరేషన్.. ఎంతంటే?
Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయాసైటిసిస్ కారణంగా ఇండస్ట్రీకి చిన్న విరామం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా ఈమె ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ వ్యాధి నుంచి కోరుకుంటున్నారని ...




























