Game Changer: క్లైమాక్స్ పూర్తి చేసుకున్న గేమ్ చేంజర్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన డైరెక్టర్ శంకర్!
Game Changer: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తదుపరిచిత్రాన్ని శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందు రాబోతుంది ...


























