Nayanatara: 50 సెకండ్ల యాడ్ కోసం నయనతార రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
Nayanatara: సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి నయనతార ఒకరు. గత రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ఈమె సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి హీరోయిన్ గా ...


























