ఇండస్ట్రీలో అబ్బాయిలను కూడా హోటల్ గదుల్లోకి పిలుస్తారు.. అడివి శేష్ సంచలన వ్యాఖ్యలు..! by lakshana 10 January 2021 0 టాలీవుడ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ సినిమాల్లో ఎక్కువగా నటించి అడివి శేష్ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఈ హీరో సినిమా రంగంలో అబ్బాయిలను ...