రాజశేఖర్ ‘అన్న’ సినిమాకు పోటీగా వచ్చిన అగ్ర తారల సినిమాలివే .. by lakshana 8 December 2021 0 రాజశేఖర్ నటించిన సెన్సేషనల్ హిట్ అన్న సినిమాకు పోటీగా ఆ రోజుల్లో చాలానే వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళితే ఈ చిత్రం ఏప్రిల్ 7, 1994లో రిలీజైంది.