YS Sharmila : “వైఎస్ జగన్ బీజేపీకి దత్తపుత్రుడు..” షర్మిల షాకింగ్ కామెంట్స్!
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్‌లో ఆత్మహత్య చేసుకున్న వారిని జగన్ పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. ‘‘బెట్టింగ్ యాప్‌లకు బానిసలైన వారికి విగ్రహాలు కడతారా? ఇది ఏ రకమైన ఉదాహరణ? ...


































