ఏ నూనె మంచిది..? గుండె ఆరోగ్యంపై నిపుణుల కీలక సూచనలు!
ఇప్పటి జీవనశైలిలో గుండె జబ్బులు, షుగర్, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రోజూ వాడే వంట నూనెపై సరైన అవగాహన అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలామంది బ్రాండ్ పేరు చూసి నూనె కొనుగోలు చేస్తారు ...

























