ఇదేం ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ రా బాబు… అంటూ ఫైర్ అవుతున్న నెటిజన్లు..! by lakshana 24 July 2021 0 మన జీవితంలో వివాహం అనేది ఎంతో ముఖ్యమైన వేడుక. ఈ పెళ్లి వేడుక పది కాలాలపాటు గుర్తుగా ఉండాలని ఎంతో ఘనంగా వివాహం జరుపుకుంటారు.