ఆ విషయంలో మాత్రం మన హీరోలు జీరోలు అని రుజువైపోయింది….!!
మన టాలీవుడ్ అగ్ర నటులు పేరుకే హీరోలు.. కానీ నిజ జీవితంలో మాత్రం జీరోలు అని రుజువైంది.. కరోనా మహమ్మారి ప్రస్తుత సమాజంలో అతి పెద్ద సమస్యగా మారి అందర్నీ ఎంతో బాధ పెడుతున్న తరుణంలో ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ...

























