Daggubati Rana: క్రిమినల్ కేసులో ఇరికిన దగ్గుబాటి రానా, సురేష్ బాబు.. కోర్టు నుంచి సమన్లు జారీ?
Daggubati Rana: టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సురేష్ బాబు, హీరో రానా దగ్గుబాటి కి తాజాగా కోర్టు నుండి పెద్ద షాక్ ఇచ్చింది. వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీంతో వారిని కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ ...

























