ఈ వ్యాధులు ఉన్నవాళ్లు పెరుగును తినకూడదు.. ఎందుకంటే..!
పెరుగును ప్రతీ ఒక్కరు ఇష్టపడుతుంటారు. అన్నం తిన్న తర్వాత చివరలో ఎవరైనా పెరుగు వేసుకొని అన్నం తింటారు. దీనికి కారణం ఏంటంటే.. కడుపులో అది చల్లదనాన్ని ఇస్తుంటుంది. అందుకే పెరుగు అన్నం తినకుండా కూడా చాలామంది ఉండలేరు. అంతటి స్థానాన్ని సంపాదించుకుంది ...

























