సీతాఫలంతో ఎన్నో వ్యాధులు దూరం.. కానీ దీనిని ఎప్పుడు తినాలో తెలుసా..
సీతాఫలంలో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. కొన్ని రకాల వ్యాధులకు ఇది ఒక నివారిణి. ఇది మూడు నెలలకు పైగా లభిస్తుంది. సీజన్ వస్తోందంటే చాలు… కొన్ని పండ్ల రుచి పదే పదే గుర్తొచ్చేస్తుంటుంది. మార్కెట్లో అవి ఎప్పుడెప్పుడు కనిపిస్తాయా అన్నట్లు ఎదురుచూసేలా ...


























