Yadamma Raju: నడవలేని పరిస్థితులలో కమెడియన్ యాదమ్మ రాజు… స్టెల్లాపై మండిపడుతున్న నెటిజన్స్!
Yadamma Raju: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో టీం లీడర్ గా కొనసాగుతున్నటువంటి ఇతను స్టేల్లాని వివాహం చేసుకున్న సంగతి ...




























