Avinash: అర్జెంటుగా ఫోటో డిలీట్ చెయ్… లేకపోతే పగులుద్ది… ముక్కు అవినాష్ కు బన్నీ ఫ్యాన్స్ మాస్ వార్నింగ్!
Avinash: ముక్కు అవినాష్ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ముక్కు అవినాష్ అనంతరం బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇక ప్రస్తుతం అవినాష్ పలు బుల్లితెర ...


























